ఈ సందర్భంగా ఏఐటీయుసి జిల్లా ప్రధాన కార్యదర్శి బోగే ఉపేందర్ మాట్లాడుతూ. గ్రామ పంచాయతీ సిబ్బంది బకాయి వేతనాలు చెల్లించాలని, 2వ పిఆర్ సి పరిధిలోకి గ్రామ పంచాయితీ సిబ్బందిని తీసుకురావాలని, జివో నెం: 60 ప్రకారం వేతనాలు కేటగిరీల వారిగా చెల్లించాలని ఇతర సమస్యలను వెంట పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
RR vs DC: నిలకడగా ఆడుతున్న ఢిల్లీ ఓపెనర్లు