కొమరంభీం: అక్రమంగా తరలిస్తున్న దేశీదారు పట్టివేత

అక్రమంగా తరలిస్తున్న దేశీదారును ఎక్సైజ్ అధికారులు పట్టుకున్నారు. కొమరంభీం అసిఫాబాద్ జిల్లాలోని వివిధ ప్రాంతాలకు, మహారాష్ట్రలోని చంద్రాపూర్-గడ్చిరోలి-సిర్వాంచ బస్సులో దేశీదారు అక్రమంగా తరలిస్తున్నారన్న పక్కా సమాచారం మేరకు వాంకిడి మండలంలోని గోయాగాం వద్ద బుధవారం ఎక్సైజ్ అధికారులు పట్టుకున్నారు. వీటి విలువ రూ. 58,970 ఉంటుందని ఎక్సైజ్ అధికారులు తెలిపారు.

సంబంధిత పోస్ట్