ఆగస్టు 4న ఆసిఫాబాద్ కు మందకృష్ణ మాదిగ

కాగజ్‌నగర్ మండలం కోసిని గ్రామ పంచాయతీ రామ్‌నగర్‌లో చేయూత పింఛన్‌దారుల సమావేశం నిర్వహించారు. ఆగస్టు 4వ తేదీ సోమవారం ఉదయం 10 గంటలకు ఆసిఫాబాద్‌ ఓడ్డేపల్లి గార్డెన్‌లో జరిగే వికలాంగుల పింఛన్‌దారుల సన్నాహక సదస్సులో పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ ముఖ్య అతిథిగా పాల్గొంటారని జిల్లా కో ఇన్‌చార్జ్ మల్లేశ్ పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్