కొమరంభీం ప్రాజెక్టు రెండు గేట్లను ఎత్తిన అధికారులు

ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని కొమురం భీం ప్రాజెక్టుల్లోకి భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. అధికారులు గురువారం కుమురంభీం ప్రాజెక్టుల 2 గేట్లు ఎత్తి నీటిని కిందికి వదిలారు. కొమురం భీం ప్రాజెక్టు నీటి మట్టం 243 మీటర్లు కాగా. ప్రస్తుతం 237 మీటర్లకు చేరింది. ఇన్లో 850 క్యూసెక్కులు ఉండటంతో రెండు గేట్లు 0. 1 మీటర్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు.

సంబంధిత పోస్ట్