గుండి‌ ‌రహదారి‌ మరమత్తులకై కలెక్టర్ కు వినతి

ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో గల తిరుమల లాడ్జ్ నుంచి సబ్ రిజిస్టర్ కార్యాలయం వరకు ఉన్న గుంతలు, గుండి రహదారి మార్గాన్ని మరమ్మత్తులు చేయాలని శుక్రవారం జాతీయ మానవ హక్కుల కమిటీ జిల్లా చైర్మన్ రాథోడ్ రమేష్ కమిటీ సభ్యులు ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ కార్యాలయ పాలన అధికారి (ఏఓ)కు వినతి పత్రం అందజేయడం జరిగింది. సానుకూలంగా స్పందించిన ఆయన జిల్లా కలెక్టర్ ల దృష్టికి సమస్యను తెలియజేసి చర్యలు తీసుకుంటామన్నారు.

సంబంధిత పోస్ట్