రాజంపేటలో 0-5 ఏళ్ల పిల్లలకు పోలియో చుక్కలు పంపిణీ

ఆసిఫాబాద్ మండలం రాజంపేటలో ఆదివారం 0 నుండి 5 సంవత్సరాల లోపు పిల్లలకు పోలియో చుక్కలు వేశారు. టీఆర్ నగర్, పలు కాలనీలలోని చిన్నారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉదయం 7 నుండి సాయంత్రం 5 గంటల వరకు జరిగిన ఈ కార్యక్రమాన్ని ఆశ వర్కర్లు, అంగన్వాడీ కార్యకర్తలు, టీచర్లు నిర్వహించారు.

సంబంధిత పోస్ట్