కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బన మండలం కొండపల్లి గ్రామంలో మాలి సంఘం మరియు పూలే సేవ సమితి అధ్వర్యంలో సావిత్రి బాయి పూలే 194వ జయంతి వేడుకలు శుక్రవారం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పూలే సేవ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు మోర్లే తిరుపతి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సావిత్రి బాయి పూలే జయంతిని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించడం గొప్ప విషయమన్నారు.