సిర్పూర్ ఆడపిల్లలకు రూ.1.20 కోట్ల స్కాలర్‌షిప్‌లు

కొమరంభీం జిల్లా, సిర్పూర్ నియోజకవర్గంలోని 120 మంది ఆడపిల్లలకు అజీమ్ ప్రేమ్‌జీ ఫౌండేషన్ ద్వారా రూ. 1.20 కోట్ల స్కాలర్‌షిప్‌లు అందేలా సుప్రీం స్వేరో ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ కృషి చేశారు. ఈ అరుదైన అవకాశాన్ని వెంకట్రావుపేట గ్రామానికి చెందిన ఇద్దరు విద్యార్థినులు కూడా దక్కించుకున్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థినులను సత్కరించడంపై నిర్వాహకులు హర్షం వ్యక్తం చేశారు. సిర్పూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ అధ్యక్షుడు అస్లాం భీంకు కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్