తెలంగాణ ఆదర్శ కళాశాలలో ఇంటర్ ప్రవేశాల ఎంపిక జాబితా విడుదల

కొమురం భీం జిల్లా కేంద్రంలోని తెలంగాణ ఆదర్శ పాఠశాల, కళాశాలలో ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం ప్రవేశాలకు సంబంధించిన ఎంపిక జాబితాను ప్రిన్సిపాల్ దుర్గం మహేశ్వర్ విడుదల చేశారు. పదో తరగతి మెరిట్, రిజర్వేషన్ల ఆధారంగా విద్యార్థులను ఎంపిక చేశారు. ఎంపిక జాబితా జూన్ 5న పాఠశాల నోటీసు బోర్డులో అందుబాటులో ఉంటుంది. ఎంపికైన విద్యార్థులు జూన్ 8 నుంచి 15 వరకు ఒరిజినల్ టీసీ, బోనాఫైడ్, కుల ధ్రువీకరణ పత్రం, ఆధార్ కార్డు, 10వ తరగతి మెమో, 2 పాస్‌పోర్ట్ ఫొటోలు, 2 సెట్ల జిరాక్స్ ప్రతులతో ధ్రువపత్రాల పరిశీలనకు హాజరుకావాలి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్