ఆసిఫాబాద్: యూరియా పంపిణీపై రాస్తారోకో

ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన పిఏసిఎస్ లో యూరియా అందుబాటులో ఉండగా పంపిణీ చేయాలని రైతులు డిమాండ్ చేశారు. రైతులు నిరసనగా జాతీయ రహదారిపై శుక్రవారం రాస్తరోకో నిర్వహించారు. విషయం తెలుసుకున్న పోలీసులు రైతులను నచ్చజెప్పి రాస్తరోకోను విరమింపజేశారు. ఈ పాస్ మిషన్ పనిచేయకపోవడంతో యూరియా పంపిణీని నిలిపివేసినట్లు పిఎసిఎస్ అధికారులు తెలిపారు.

సంబంధిత పోస్ట్