ఆసిఫాబాద్: పశువుల మానవత్వం

కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలోని వాంకిడి గ్రామంలో శనివారం జాతీయ రహదారిపై వాహనం ఢీకొనడంతో ఒక ఆవు తీవ్రంగా గాయపడింది. దాని చుట్టూ ఇతర పశువులు చేరి కన్నీరు పెట్టుకున్నాయి. ఈ సంఘటన మనుషులకంటే జంతువులే మానవత్వాన్ని ఎక్కువగా చూపిస్తున్నాయనే భావనను కలిగిస్తోంది.

సంబంధిత పోస్ట్