అధ్వానంగా వాంకిడి తహశీల్దార్ కార్యాలయం గోడలు

వాంకిడి తహశీల్దార్ కార్యాలయంలోని గోడలు అధ్వానంగా తయారయ్యాయని శనివారం ప్రజలు మండిపడుతున్నారు. తహశీల్దార్ కార్యాలయంలోనే గోడలు ఈ విధంగా ఉండటం ఏంటని ప్రశ్నిస్తున్నారు. గోడలపై గుట్కాలు తిని విచ్చలవిడిగా ఉమ్మి వేస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదా అంటూ గుసగుసలాడుతున్నారు. అయితే గుట్కాలు తింటున్నది ఎవరని అంతుచిక్కడం లేదు.

సంబంధిత పోస్ట్