కొమరంభీం జిల్లా, ఆసిఫాబాద్‌లోని గోలేటిలో గల TBGKS యూనియన్ కార్యాలయంలో, తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (TBGKS) ఆధ్వర్యంలో శుక్రవారం మహాత్మా గాంధీకి ఘనంగా నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో టీబీజీకేస్ వైస్ ప్రెసిడెంట్ మలరాజ్ శ్రీనివాసరావు, ఏరియా కార్యదర్శి వో రం కిరణ్, సెంట్రల్ కమిటీ నాయకులు మాంతు సమ్మయ్య, విద్యాసాగర్, బొంగు వెంకటేష్, చిరంజీవి వెంకటేష్ పాల్గొన్నారు.