ఆసిఫాబాద్‌: రిపోర్టర్ కుటుంబాన్ని పరామర్శించిన టీయూడబ్ల్యూజే నాయకులు

ఆసిఫాబాద్‌కు చెందిన సాక్షి రిపోర్టర్ జానకిరామ్ మాతృమూర్తి మృతితో శనివారం మోతుగూడలోని ఆయన ఇంటికి టీయూడబ్ల్యూజే (ఐజేయూ) జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ రహమాన్, సంఘం నేతలు వెళ్లి పరామర్శించారు. ఈ కార్యక్రమంలో అక్రిడేషన్ కమిటీ మెంబర్ ప్రకాష్ గౌడ్, కోశాధికారి అడప సతీష్, ఆర్గనైజింగ్ సెక్రటరీ దేవునురి రమేష్, ఇతర నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్