వాంకిడి మండల కేంద్రంలో నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఎంపీడీవో పాటిల్ జ్యోత్స్న ను సింగిల్ విండో చైర్మన్ జాబోరే పెంటయ్య గురువారం సన్మానించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మండల అభివృద్ధి కోసం కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉప సర్పంచ్ దుర్వ లక్ష్మణ్, రాజు మరియు స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.