ఎస్సీ వర్గీకరణపై బుధవారం ఉమ్మడి జిల్లా ఆదిలాబాద్ కు వచ్చిన డాక్టర్ జస్టిస్ శమీం అత్తర్ ఏకసభ్య కమిషన్‌కు వర్గీకరణకు వ్యతిరేకంగా భారతీయ బౌద్ధమసభ జిల్లా కమిటీ, అంబేద్కర్ సంఘం వాంకిడి ఆధ్వర్యంలో శుక్రవారం వినతి పత్రం అందజేశారు.