వార్డెన్ అలీకి ఘన సన్మానం

కుమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని పోస్ట్ మెట్రిక్ వసతి గృహంలో పనిచేసి ఇటీవల బదిలీపై వెళ్లిన వసతి గృహ సంక్షేమ అధికారి అలీకి గురువారం స్థానిక పి. ఎం. ఆర్. సిలో ఘన సన్మానం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏటిడిఓ చిరంజీవి, జి. సి. డిఓ కొట్నాక్ శకుంతల, టిఎస్‌టిడబ్ల్యూటియు జిల్లా అధ్యక్షుడు రాథోడ్ రవీందర్, కోశాధికారి కూడ్మేత అనంత్ పాల్గొని శాలువాతో సత్కరించారు. విద్యార్థుల సంక్షేమం, వసతి గృహ అభివృద్ధి కోసం అలీ చేసిన కృషిని జి. సి. డి. ఓ శకుంతల ప్రత్యేకంగా ప్రస్తావించారు.

సంబంధిత పోస్ట్