హైదరాబాద్ నగరంలోని ఎమ్మెల్యే క్వార్టర్స్లో, దాహేగాం మండలం మోట్లగూడ గ్రామానికి చెందిన చౌదరి ప్రభాకర్ అనే వ్యక్తి నిమ్స్ ఆసుపత్రిలో గుండె సంబంధిత చికిత్స పొందుతున్నారు. ఈ చికిత్స కోసం సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మంజూరైన రూ. 2 లక్షల ఆర్థిక సహాయం అందించే ఏల్ ఓ సి లెటర్ ను సిర్పూర్ ఎమ్మెల్యే పవన్, ప్రభాకర్ కుటుంబ సభ్యులకు బుధవారం అందజేశారు.