కాఘజ్‌నగర్ మున్సిపాలిటీ పరిధిలో ప్రధాన రహదారి, బస్ స్టాండ్ వద్ద, మైన్ మార్కెట్ ప్రాంతాల్లో ఏర్పడిన గుతాలు, కాలువల మరమ్మత్తు కోసం మున్సిపల్ కమిషనర్‌కు బీజేపీ నేతలు వినతి పత్రం అందజేశారు. వర్షాకాలంలో గుంతలు నీటితో నిండిపోతూ ప్రమాదాలకు దారి తీయడంతో, బీజేపీ జిల్లా కోశాధికారి అరుణ్ కుమార్ లోయా, అనిల్ కుమార్ వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు.