అంబలి పంపిణీ 24వ రోజు విజయవంతం

కాగజ్‌నగర్‌ పట్టణం బస్ స్టాండ్ ఎదురుగా కోనేరు కోనప్ప నిత్యాన్నదాన సత్రంలో సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఆధ్వర్యంలో జరుగుతున్న అంబలి పంపిణీ కార్యక్రమం 24వ రోజుకు చేరుకుంది. ఎండల తీవ్రతలో వృద్ధులు, ప్రయాణికులు, కూలీలకు చల్లదనాన్ని, శక్తిని అందించే ఈ సేవా కార్యక్రమానికి స్థానికుల నుంచి మంచి స్పందన లభిస్తోంది.

సంబంధిత పోస్ట్