కాగజ్ నగర్‌లో ఆర్య వైశ్య మహిళాలు- అమ్మవారికి ప్రత్యేక పూజలు

కాగజ్ నగర్‌లో ఆర్య వైశ్య మహిళా సంఘం సభ్యులు శుక్రవారం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ, ప్రతినెల పట్టణంలోని ఆలయాల్లో సారే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అమ్మవారి ఆశీస్సులు అందరికి లభించాలని సంఘం సభ్యులు తెలిపారు.

సంబంధిత పోస్ట్