ఆసిఫాబాద్: ముఖ్యమంత్రి సహాయనిధి చెక్ అందజేత

ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని డీసీసీ అధ్యక్షులు కార్యాలయంలో బుధవారం ముఖ్యమంత్రి సహాయనిధి చెక్ ని డీసీసీ అధ్యక్షులు కొక్కిరాల విశ్వ ప్రసాద్ రావు ఆదేశాల మేరకు ఆసిఫాబాద్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మసాదే చరణ్, మాజీ ఆసిఫాబాద్ ఎంపీపీ బొమ్మాన బాలేష్ గౌడ్ అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మహేష్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ మైనారిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ కలిమ్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్