ఆసిఫాబాద్: సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం

బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తూ సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నందుకు కృతజ్ఞతగా, ఆయన చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఉమ్మడి అదిలాబాద్ ఎమ్మెల్సీ దండే విఠల్, ఆసిఫాబాద్ డిసిసి అధ్యక్షుడు కోక్కిరాల విశ్వప్రసాద్, మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ విఠల్ మాట్లాడుతూ, బీసీలకు న్యాయం చేయగలది కాంగ్రెస్ పార్టీయేనని తెలిపారు.

సంబంధిత పోస్ట్