ఆసిఫాబాద్ జిల్లా కేంద్రం లో ప్రేమలో గార్డెన్ లో రేపు జరిగే స్థానిక ఎన్నికల సమావేశ స్థలాన్ని ఆసిఫాబాద్ జిల్లా డీసీసీ అధ్యక్షులు కొక్కిర్యాల విశ్వ ప్రసాద్ రావు మరియు టీపీసీసీ అబ్జర్వర్ అచ్యుత్ రమేష్ బాబు మరియు మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు మరియు కాంగ్రెస్ నాయకులు శుక్రవారం పరిశీలించారు. ఈ కార్యక్రమానికి ఆసిఫాబాద్ మండల అధ్యక్షులు చరణ్ దీపక్, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు తదితరులు హాజరయ్యారు.