ఆసిఫాబాద్: రాబోయే 24 గంటల్లో వర్షం

రాబోయే 24 గంటల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని TGICCC తెలిపింది.  గంటకు 50-60 కి.మీ. వేంగంతో ఈదురు గాలులు వీస్తాయని పేర్కొంది. ఆదిలాబాద్, హనుమకొండ, జనగాం, ఆసిఫాబాద్, మహబూబాబాద్, మంచిర్యాల, నల్గొండ, నిర్మల్, నిజామాబాద్, సిద్దిపేట, సూర్యాపేట, వరంగల్ జిల్లాల్లో వానలు పడతాయని చెప్పింది.

సంబంధిత పోస్ట్