చింతలమానేపల్లిలో కార్డెన్ సెర్చ్– 27 వాహనాలకు జరిమానా

చింతలమానేపల్లి మండలం లంబాడిహెట్టిలో గురువారం పోలీసుల ఆధ్వర్యంలో కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా కౌటాల సీఐ సంతోష్ కుమార్ మాట్లాడుతూ. కార్డెన్ సెర్చ్ లో 20 లీటర్ల గుడుంబా స్వాధీనం చేసుకొని, 200 లీటర్ల బెల్లం పానకం నాశనం చేశామన్నారు. అలాగే, ధ్రువపత్రాలు లేని 27 వాహనాలకు జరిమానాలు విధించారు. ఈ తనిఖీలు నేరాల నియంత్రణ కోసం నిర్వహించామని పోలీసులు తెలిపారు.

సంబంధిత పోస్ట్