దహెగాం మండలం పీకలగుండం గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో అక్షరాభ్యాస కార్యక్రమన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సృజన ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల టీచర్, అంగన్వాడీ టీచర్, పిల్లల తల్లి తండ్రులు పాల్గొన్నారు.