కాగజ్‌నగర్‌: సత్రంలో కొనసాగుతున్న అన్నదానం

కాగజ్‌నగర్‌ బస్టాండ్ ఎదురుగా ఆయా ప్రాంతాల నుండి వచ్చి పోయే ప్రజలు ప్రయాణికులకు ఒకపూట భోజనం పెట్టాలన్న ఉద్దేశంతో సిర్పూర్ మాజీ ‌ఎమ్మెల్యే కోనేరు కోనప్ప నిత్య అన్నదాన సత్రం ఏర్పాటు చేశారు. ప్రతీ రోజు వెయ్యి మందికి భోజనం పెడుతున్నారు. శనివారం కోనప్ప తన చేతుల‌ మీదుగా భోజనాలు‌ పెట్టి భోజన ‌కార్యక్రమాన్ని పర్యవేక్షించారు.

సంబంధిత పోస్ట్