ఆర్ఎస్ ప్రవీణ్ భద్రత పునరుద్ధరణకు చింతలమానేపల్లిలో ధర్నా

బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు డా. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ భద్రత తొలగింపును నిరసిస్తూ చింతలమానేపల్లి మండల కేంద్రంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు లాంచ్ ఆధ్వర్యంలో మంగళవారం ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు కొంగ సత్యనారాయణ, గోలేం వెంకటేష్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ప్రజల కోసం సేవలందిస్తున్న డా. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌కు తగిన భద్రత కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని పేర్కొంటూ, వెంటనే భద్రతను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్