కాగజ్‌నగర్‌: పంచాయితీ భూముల్లోకి డ్రైనేజీ నీరు.. ప్రజల ఇబ్బందులు

కాగజ్‌నగర్‌ కాపువాడ మున్సిపల్ డ్రైనేజీ మురుగు నీరు పంచాయతీ భూముల్లోకి ప్రవాహించడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదురుకుంటున్నారు. కాపువాడ మున్సిపల్ పరిధిలోని డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేకపోవడం వల్ల, మురుగు నీరు సమీపంలోని గ్రామ పంచాయతీ భూముల్లోకి ప్రవహిస్తుంది. ముఖ్యంగా రైతుల భూములు తీవ్రంగా ప్రభావితమవుతున్నాయి. దోమల పెరుగుదల, దుర్వాసన వంటి ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్