దహెగాం మండలం ఖర్జీ గ్రామంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరుతూ గురువారం డప్పు చాటింపు వేయించారు. ప్రాజెక్టు గేట్లు ఎత్తివేయడం వలన పెద్దవాగు ఉదృతంగా ప్రవహిస్తుందని, రానున్న 3. 4 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కుసే అవకాశాలు ఉన్నందున ప్రజలు ఎవరుకూడా వాగుల సైడు ఓర్రె సైడు చేపలు పట్టడానికి వెళ్ళకూడదని అన్నారు. ఆవులు, గేదెలు, మేకలు మెపడానికి వాగుసైడు ఎవరూ కూడా వెళ్ళకూడని డప్పు చాటింపు వేయించారు.