కాగజ్నగర్ డిఎస్పి ని కలిసిన హిందూ జాగరణ పంచ్ సభ్యులు

కాగజ్‌నగర్ పట్టణంలో ఏప్రిల్ 2న జరగనున్న శ్రీ వీర హనుమాన్ శోభాయాత్రకు సంబంధించి హిందూ జాగరణ్ మంచ్ సభ్యులు డీఎస్పీ వహీదుద్దిన్‌ను కలిసి వివరాలు తెలియజేశారు. కార్యక్రమ విజయానికి పోలీసుల సహకారం కోరారు. అనంతరం సీఐ ప్రేమ్ కుమార్‌ను కలిసి బందోబస్తు, భద్రతా ఏర్పాట్లు, అనుమతుల కోసం వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో మంచ్ సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్