ఘనంగా జైనూర్ సీఐ రమేష్ జన్మదిన వేడుకలు

జైనూర్ మండలంలోని పట్నాపూర్ శ్రీ సిద్దేశ్వర్ సంస్థాన్ యందు జైనూర్ సీఐ రమేష్ జన్మదినం సందర్భంగా సంస్థాన్ కమిటీ ఆధ్వర్యంలో గురువారం సీఐ జన్మదిన వేడుకలు నిర్వహించారు. సీఐ రమేష్ కి సంస్థాన్ కమిటీ అధ్యక్షుడు కేశవరావు శాలువాతో సన్మానించారు. అధ్యక్షులు కేశవరావు మాట్లాడుతూ సీఐ మరెన్నో ఇలాంటి పుట్టిన రోజులు జరుపుకోవాలని.. వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

సంబంధిత పోస్ట్