జైనూర్: రేషన్ కార్డుల పంపిణీ నిరంతర ప్రక్రియ జిల్లా కలెక్టర్

జిల్లాలో 8 వేల మందికి కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తున్నట్లు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే తెలిపారు. అర్హులైన వారికి తప్పకుండా కార్డులు ఇస్తామన్నారు. గురువారం సిర్పూర్ యు మండలంలోని మహాగం గ్రామంలో రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. గత 10 ఏళ్లుగా కార్డుల్లేక ఇబ్బందులు పడ్డ పేదలకు ఇది ఉపశమనం అని విశ్వనాథ్ రావ్ అన్నారు.

సంబంధిత పోస్ట్