కాగజ్‌నగర్ పట్టణంలోని ఎల్బీఎస్ మార్కెట్ ఏరియాలో గురువారం కామ దహనం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కిరాణా దుకాణాల యజమానులు, ప్రజలు పాల్గొన్నారు.