లైనిగూడలో ఘనంగా మహాత్మా గాంధీ జయంతి వేడుకలు

కాగజ్ నగర్ మండలం లైనిగూడ గ్రామపంచాయితీ కార్యాలయంలో శుక్రవారం మహాత్మా గాంధీ జయంతి పూజ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సుర్పం రాంచందర్, ఉపసర్పంచ్ ఆత్రం గోపాల్రావు, వార్డ్ మెంబెర్ పెందోర్ తులసిరామ్, సెక్రటరీ రాజేశ్వర్, పటేల్ మెస్రం బొజ్జిరావు, అంగన్వాడీ టీచర్లు సునీత, సిదాం జైతు, అర్జున్, గ్రామ సభ్యులు పాల్గొన్నారు. అందరూ కలిసి విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

సంబంధిత పోస్ట్

✕
✕