సిర్పూర్: రోడ్డు మరమ్మతులపై అధికారులకు ఎమ్మెల్యే సూచనలు

రోడ్డు మరమ్మతులపై సిర్పూర్ ఎమ్మెల్యే డా. పాల్వాయి హరీష్ బాబు అధికారులకు సూచనలు చేసారు. సోమవారం కాగజ్‌నగర్‌ మండలం భట్పల్లి శివారులో దెబ్బతిన్న ప్రధాన రహదారి మరమ్మతులపై ఎమ్మెల్యే డా. హరీష్ బాబు అధికారులకు సూచనలు చేశారు. నష్టపరిహారం కేసు ముగిసినందున వర్షాకాలం తర్వాత పూర్తి స్థాయిలో బీటీ రోడ్డు నిర్మిస్తామని, అప్పటివరకు తాత్కాలిక మరమ్మతులు చేస్తామని తెలిపారు. అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్