కాగజ్ నగర్: ఇందిరమ్మ ఇంటి భూమిపూజ నిర్వహించిన మున్సిపల్ కమిషనర్

కాగజ్ నగర్ పట్టణం వార్డ్ 24, నౌగంబస్తీలో హసీనాబేగంకు మంజూరైన ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి మున్సిపల్ కమిషనర్ రాజేందర్ సోమవారం భూమిపూజ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు గజ్జెల లక్ష్మణ్, అరుణ్ లోయ, చిప్పకుర్తి శ్రీనివాస్, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్