రోడ్డు ప్రమాదంలో ఒకరికి గాయాలు

కాగజ్ నగర్ మండలం గన్నారం ట్రైబల్ బాలికల పాఠశాల వద్ద గురువారం రాత్రి బైక్ అదుపుతప్పి కింద పడటంతో ఒక వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు గమనించి క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్