కాగజ్‌నగర్ టౌన్ లో శనివారం 33/11 కేవీ సబ్ స్టేషన్లల నెలవారి మరమ్మత్తుల కారణంగా ఉదయం 9:30 నుండి 12:00 వరకు కాగజ్‌నగర్ పట్టణంలోని పలు వార్డులలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని విద్యుత్ శాఖ ఏఈ కమలాకర్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా విద్యుత్ వినియోగదారులు సహకరించవలసిందిగా కోరారు.