కాగజ్ నగర్ పట్టణంలో భిక్షాటన చేసిన రామానుజ జీయర్ స్వామి

కాగజ్నగర్ పట్టణంలో సోమవారం శ్రీశ్రీశ్రీ రామానుజ జీయర్ స్వామి వారు మిర్యాలగూడలో జరగనున్న మహాలక్ష్మి యాగం కోసం భిక్షాటన చేశారు. ఈ సందర్భంగా, సిర్పూర్ శాసనసభ్యులు డా. పాల్వాయి హరీష్ బాబుకు స్వామి వారు మంగళా శాసనాలు అందజేశారు. ఈ భిక్షాటన పట్టణ పుర వీధుల్లో కొనసాగింది.

సంబంధిత పోస్ట్