రెబ్బెన: పేద వారికి ఫలాలు అందించడమే కాంగ్రెస్ సర్కార్ లక్షం

నంబాల గ్రామంలో ఇందిరమ్మ లబ్ధిదారులకు ఇండ్ల మంజూరు పత్రాలు అందజేసి, అనంతరం భూమి పూజ చేశారు మండల ఎస్సై సెల్ అధ్యక్షులు రత్నం ఆనంద్. కాంగ్రెస్ ప్రభుత్వం కులం, మతాలతో సంబంధం లేకుండా ఒంటరి మహిళలు, వితంతువులకు ఇళ్లు ఇచ్చిందన్నారు. లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పలువురు కమిటీ సభ్యులు, మహిళా నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్