రెబ్బెన: ప్రతీ పేదవారికీ ఇండ్లు ఇవ్వడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం

వంకులం, జక్కులపల్లి గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్లకు భూమి పూజ చేసి, లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేశారు. ప్రతి నిరుపేద కుటుంబానికి దశల వారీగా ఇళ్లు మంజూరు చేస్తామని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు కొక్కిరాల విశ్వప్రసాద్ రావు, ఆర్టీఏ సభ్యుడు లావుడ్య రమేష్ తెలిపారు. కార్యక్రమంలో పలువురు నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్