బట్టుపల్లి ప్రీమియర్ లేగ్ ను ప్రారంభించిన రూరల్ ఎస్ఐ సందీప్

కాగజనగర్ మండలం బట్టుపల్లి గ్రామంలో ఆదివారం బీపిఏల్ ప్రీమియర్ లేగ్ క్రికెట్ టోర్నమెంట్ ను రూరల్ ఎస్ఐ సందీప్ కుమార్, బట్టుల్లి సర్పంచ్ రాజేందర్ ముఖ్య అతిథులుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, నాయకులు, వార్డ్ మెంబెర్స్, యువకులు, క్రీడాకారులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్