కౌటాలలో షీ టీం అవగాహన సదస్సు

ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా కాగజ్‌నగర్ సబ్‌డివిజన్ షీ టీం కేబీఎన్ చౌక్, బస్టాండ్, మార్కెట్ ప్రాంతాల్లో అవగాహన సదస్సు నిర్వహించింది. సీఐ సంతోష్ కుమార్, ఎస్సై చంద్రశేఖర్ స్పోర్ట్స్ స్కూల్ విద్యార్థులు, ప్రజలకు ఉమెన్స్ సేఫ్టీ, చైల్డ్ సేఫ్టీ, జెండర్ ఈక్వాలిటీ, సైబర్ క్రైమ్, బాల్య వివాహాల నివారణపై వివరించారు. ఈ కార్యక్రమంలో షీ టీం ఇన్‌చార్జ్ ఏఎస్ఐ డి. సునీతతో పాటు సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్