సిర్పూర్: యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడుగా కిర్మరే తరుణ్

సిర్పూర్ టీ మండల యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడుగా మండలంలోని హుడ్కిలి గ్రామానికి చెందిన కిర్మరే తరుణ్ ను ఎంపిక చేసినట్లు ఆ పార్టీ జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు గుండా శ్యాం, జిల్లా ప్రధాన కార్యదర్శి బుర్సా వెంకటేష్, ఎమ్మెల్సీ దండే విఠల్ తెలిపారు. శనివారం జిల్లా కేంద్రంలో జరిగిన సమావేశంలో అధికారికంగా ప్రకటించారు.

సంబంధిత పోస్ట్