ఆసిఫాబాద్: 9వేల తమలపాకులతో పంచముఖ ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజ

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ పట్టణం‌లోని కాపువాడలోని పంచముఖి ఆంజనేయ స్వామి ఆలయంలో శనివారం హనుమాన్ జన్మోత్సవం పురస్కరించుకొని స్వామివారికి ప్రత్యేకపూజలు నిర్వహించారు. తొమ్మిది వేల తమలపాకులతో భక్తులు చేసిన ప్రత్యేక అలంకరణ అందరినీ ఆకట్టుకుంది. స్వామివారికి తమలపాకుల తో ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.

సంబంధిత పోస్ట్