కాగజ్‌నగర్‌: ‌బోనాలకు ‌ముస్తాబవుతున్న మహాంకాళి ఆలయం

కాగజ్‌నగర్‌ ఎఫ్ కాలనీలోగల మహాకాళి ఆలయంలో ఆదివారం నిర్వహించే బోనాల జాతరకు ఆలయ ప్రాంగణం ముస్తాబవుతుంది. జాతరకి వచ్చే భక్తులకు ఏలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నామని బోనాల కమిటీ అధ్యక్షుడైన తుమ్మ రమేష్ శుక్రవారం తెలిపారు. భక్తులు అందరూ మధ్యాహ్నం 1.30 గంటలకు శివాజీ చౌక్ వద్ద అధిక సంఖ్యలో పాల్గొన్ని శోభయాత్ర విజయవంతం చేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్