టైగర్ నరేంద్ర 12వ వర్ధంతి.. నివాళులు అర్పించిన ఎమ్మెల్యే

హైదరాబాద్‌లోని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో గురువారం మాజీ కేంద్ర మంత్రి టైగర్ ఆలె నరేంద్ర 12వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి సిర్పూర్ ఎమ్మెల్యే డా. పాల్వాయి హరీష్ బాబు పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో భాజపా రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్ రావు, చంద్రశేఖర్ తివారి తదితర నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్