కాగజ్‌నగర్‌: నేడు మహంకాళి జాతర బోనాలు

కాగజ్‌నగర్‌ ఎఫ్ కాలనీలోని మహంకాళి ఆలయంలో ఆదివారం బోనాల జాతర ఘనంగా నిర్వహించనున్నట్లు బోనాల జాతర కమిటి అధ్యక్షులు ‌తుమ్మ ‌రమేష్ తెలిపారు. ఈ సందర్భంగా మహంకాళి అమ్మవారి ఆలయంలో ఉదయం 8 గంటల నుండి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారని మధ్యాహ్నం 1 గంట 30 నిమిషాల నుండి శివాజీ చౌక్ నుండి ఆలయం వరకు శోభాయాత్ర నిర్వహిస్తామని‌ ‌తెలిపారు. ‌ ఈ కార్యక్రమాల్లో భక్తులు అధికసంఖ్యలో పాల్గొనాలని‌ ‌కోరారు.

సంబంధిత పోస్ట్